అటవీశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు

సిరిసిల్ల:

జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకుంటూ డివిజనల్ అటవీశాఖ అధికారిణీ అనిత ఏసీబీకి చిక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ. 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.