అర్ధరాత్రి “ఖని” షాపింగ్ ఏరియాలో రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్ అకస్మిక తనిఖిలు ‌‌‌—

www.telaganareporter.news✍9394328296 

IMG_20180827_234033

అర్ధరాత్రి  “ఖని” షాపింగ్ ఏరియాలో రామగుండం సిపి విక్రం జిత్ దుగ్గల్  అకస్మిక తనిఖిలు ‌‌‌-

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):- రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ విక్రం జిత్ దుగ్గల్ గోదావరిఖని లక్ష్మీనగర్  ప్రధాన వీదుల్లో ద్విచక్రం వాహనంపై తిరుగుతు తనిఖిలు నిర్వహించారు.. ఆ ప్రాంతంలో ఉన్న అనుమనితులను వివరలు అడిగి తెలుసుకోన్నారు..

IMG-20180827-WA0042లాడ్జిలు బంగారు షాపులతో పాటు వివిద షాపులను తనిఖి నిర్వహించి ప్రత్రాలతో వివరాలను అడిగి తెలుసుకోన్నారు..IMG-20180827-WA0023

అర్దరాత్రి వరకు షాపులు తెరచి వుంటే చర్యలు తప్పవని, రాత్రిపూట గుoపులు గుoపులుగా తిరుగుతే వారిపై చట్టపరమైన చర్యలు తిసుకోవడం జరుగుతుందన్నారు..

IMG-20180827-WA0045అలాగే  లాడ్డి నిర్వహకులు సరిగా రిజిస్టార్ తో పాటు సీసీ కేమెరాల మెంటేన్ చేయాలని, ఎవరైన అనుమనితులు వుంటే పోలీసులకు సమాచారం ఇవ్వలని, సరైన ప్రతలు లేకుంటే సిల్ చేయడం జరుగుతుoదని నిర్వహకులను హెచ్చరించారు…

IMG-20180827-WA0025ఈ తనిఖీల్లో1 టౌన్. సిఐ వాసుదేవారావు, పోలిస్ సిబ్బంది పాల్గోన్నారు..