ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్ ప్రారంభం

కరీంనగర్: జనవరి 27: 9849162111  www.telanganareporter.news

IMG-20180127-WA0528

ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్…

IMG-20180127-WA0529

శనివారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభించారు.

IMG-20180127-WA0527

కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథిగా హాజరవగా, కార్పొరేటర్లు వై. సునీల్ రావు, చొప్పరి జయశ్రీ-వేణు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, జిల్లా అధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు వారాల ఆనంద్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి పొన్నం రవి చంద్ర, ప్రముఖ వాఖ్యాత మాడిశెట్టి గోపాల్ , సీనియర్ జర్నలిస్ట్ గడ్డం రాజిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.

హౌస్ వైఫ్ చిత్రంలో కల్యాణం శ్రీనివాస్, లక్ష్మీ సౌమ్య హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ముత్తోజు రాజు, జారతి మధు,చైత్ర, తదితరులు నటిస్తున్నారు. కెమెరా: చిందం శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :ముత్తోజు రాజు, అయిలు రమేష్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహిస్తున్నారు.