ఎబివిపి అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం

జగిత్యాల: ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్…..
IMG-20190422-WA0222
జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో ఎబివిపి  జగిత్యాల శాఖ అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం  చేసిన abvp విద్యార్థులు ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు
 IMG-20190422-WA0221