ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
j
పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి శాసన మండలిలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
IMG-20190422-WA0319
ఈ కార్యక్రమంలో  టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
IMG-20190422-WA0320
ప్రమాణ స్వీకారం అనంతరం జీవన్ రెడ్డి ని అభినందించి శుభాకాంక్షలు అందజేశారు.
 అలాగే, ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం, జగిత్యాల కు చెందిన పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.