ఒప్పో ఎఫ్ 11 ప్రొ స్మార్ట్ ఫోన్ శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది

JAGTIAL, March15: sircilla srinivas, 9849162111


Oppo F11 PRO స్మార్ట్ ఫోన్ శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది..

IMG-20190315-WA0555

ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో Oppo డీలర్లు ఈ ఫోన్ ను తమ తమ డీలర్‌ కేంద్రాల్లో విడుదల చేసి, వినియోగదార్లకు అందించారు.స్థానిక నిత్య కమ్యూనికేషన్స్, పూజ సెల్ పాయింట్ లో Oppo సంస్థకు చెందిన ప్రతినిధుల సమక్షంలో Oppo F11 PRO స్మార్ట్ ఫోన్ ను కేక్ కట్ చేసి ” లాంచ్ ” చేశారు.

IMG_20190315_192619

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, రోటరీ లిటరసీ(Literacy) & విన్స్ (WinS) ఏరియా చైర్మెన్ సిరిసిల్ల శ్రీనివాస్ కేక్ కట్ చేసి, ప్రథమ కొనుగోలుదారు నమిలకొండ చంద్రశేఖర్ కు అందించారు.

IMG20190315135827

ఇంకా ఈ Oppo F11 PRO స్మార్ట్ ఫోన్ లాంచింగ్ కార్యక్రమంలో నిత్య కమ్యూనికేషన్స్ రాజు, పూజ సెల్ పాయింట్ గుగ్గిళ్ల నాగభూషణం, న్యాయవాది సిహెచ్ మదన్ మోహన్, Oppo ప్రతినిధులు వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.