ఖనిలో ఘనంగా సామాజిక నాయకులు ఫకృద్దీన్ జన్మదిన వేడుకలు..

www.telaganareorter.news.9394328296.✍

ఖనిలో ఘనంగా సామాజిక నాయకులు ఫకృద్దీన్ జన్మదిన వేడుకలు..

IMG-20180529-WA0036IMG-20180529-WA0023

పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని, మే-29,తెలంగాణ రీపోర్టర్-(దినేష్):-ఎస్సి,ఎస్టి, బిసి, మైనారాటి (జెఏసి) వేదిక అద్వర్యంలో గోదావరిఖని అశోకనగర్ చౌరస్తాలో సామాజిక నాయకులు ఖాజా ఫకృద్దీన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ..
ఈ వేదిక సేవా రoగంలో ముందుకు సాగుతోందన్నారు..ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ ఐఖ్య వేదిక ద్వార తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.భవిష్యత్తులో రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఈ వేదిక ఉందన్నారు..

IMG-20180529-WA0029

ఈ సందర్భంగా స్ధానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేశారు..
మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో  ముప్పిడి సత్యప్రసాద్,పెండ్యాల మహేష్, భూస నాగేందర్,నగునూరి రాజు, వంశీ, నజిమ్, దుబాసి మల్లేష్, రాచకొండ కొటేశ్వర్లు,సీనియర్ పాత్రికేయులు పుసాల మోహన్ తదితరులు పాల్గొన్నారు..