ఖనిలో ర్యాలీ చేస్తున్న భజరంగ్,విశ్వహింద్ పరిషత్ శ్రేణుల అరెస్ట్..

www.telaganareporter.news✍9394328296

IMG-20180713-WA0016

ఖనిలో ర్యాలీ చేస్తున్న భజరంగ్,విశ్వహింద్  పరిషత్ శ్రేణుల అరెస్ట్..

పెద్దపల్లి జిల్లా,గోదావరిఖని, జులై-13,తెలంగాణ రిపోర్టర్-(దినేష్):-

శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణకు నిరసనగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భజరంగ్ దళ్, విశ్వహింద్ పరిషత్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఖని 1 టౌన్ సిఐలు వాసుదేవారావు, మహేందర్ అద్వర్యంలో పోలీసులు అడ్డుకొన్నారు

IMG-20180713-WA0017అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు..

IMG-20180713-WA0015ఈ మేరకు భజరంగ్ దళ్, విశ్వహింద్ శ్రేణులు మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న మమ్మల్ని అడ్డుకోవడం, పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమన్నారు… సియం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్, విశ్వహింద్ పరిషత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..