గ్రామాల్లో ఐ కెపి కేంద్రాలను నెలకొల్పాలి

www.telaganareporter.news..✍

గ్రామాల్లో ఐ కెపి కేంద్రాలను నెలకొల్పాలిIMG-20180416-WA0128

ధర్మపురి, ఏప్రిల్16 :ధర్మపురి లోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం తరపున ఐ కెపి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లాగౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తహసీల్దార్ నవీన్ కి వినతిపత్రం అందజేశారు, అనంతరం ఎల్లాగౌడ్ మాట్లాడుతూ రైతులకు పంటచేతికి వచ్చే సమాయం దగ్గర పడుతున్న ఇంతవరకు ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేయలేదని బయట రైతులు దళారుల కు ధాన్యాన్ని అమ్ముకుంటే మద్దతు దట4లభించక నష్ట పోయే అవకాశం ఉందని ప్రభుత్వం రైతు లకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం వెంటనే ఐకెపి కేంద్రాలని ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దినేష్,పాల గణేష్,సత్యనారాయణ, నరేంద్ర, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు