జటాయుమంగళం…భారీ జటాయువు విగ్రహం

 

రావణుడు సీతాదేవి లంకకు తీసుకువెళుతున్నప్పుడు సీతాదేవిని కాపాడటం కోసం — చందాయమంగళం (జటాయుమంగళం) వద్ద జటాయువు రావణుడితో హోరా హొరీగా పోరాడి మరణించిన సంగతి తెలిసిందే …. ఇందుకు గుర్తుగా జటాయుమంగళం కొండపై భారీ జటాయువు విగ్రహాన్ని నిర్మించారు. కేరళలొ నిర్మించిన ఈ విగ్రహం, ప్రపంచంలొనే అతి భారీ పక్షి విగ్రహం కావడం విశేషం.

jatayuvu

courtesy: hindu samskriti/fb