దుబ్బ రాజేశ్వర స్వామీ వారల రథోత్సవ వేడుకలు

జగిత్యాల జిల్లా….sircilla srinivas, 9849162111


మహా శివరాత్రి జాతర మహోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామం లో గల దుబ్బ రాజేశ్వర స్వామీ వారల రథోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి ..

WhatsApp Image 2019-03-05 at 10.15.12 PM

ఈ సందర్బంగా ఉత్సవ మూర్తులను రథం పై పెట్టి ఆలయం చుట్టూ ఊరేగించారు ..భక్తుల శివనామస్మరణ తో ఆలయం మారుమ్రోగిoది..రథోత్సవ వేడుకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది ..