బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… హనుమాన్ జయంతి

శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ….T.AnandGoud


బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ అధినేత బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ చోట్లలో హఫిజ్ పెట్ రైల్వే స్టేషన్, సాయినగర్ యూత్ కాలనీ లో ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

IMG-20190419-WA0318

ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ గ్రామ పెద్దలు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.