భక్తి పారవశ్యంతో కొనసాగుతున్న నక్క రాజు 18 గంటల గాన స్వరాభిషేకం

జగిత్యాల, మార్చి 4, sircilla srinivas, 9849162111


సోమవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్ లోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం – ధర్మశాల ప్రాంగణంలో …

IMG-20190304-WA0492

బుగ్గారం గ్రామానికి చెందిన నక్క రాజు అనే కళాకారుడు చేపట్టిన 18 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం వేదపండితుల మంత్రోచ్చారణలతో, పలువురు పెద్దల మనస్ఫూర్తి ఆశీస్సులతో ప్రారంభమై అత్యంత భక్తి పారవశ్యంతో కొనసాగుతోంది.

IMG-20190304-WA0494
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, TUWJ స్టేట్ కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మానస హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ రావు, జెఎసి జిల్లా అధ్యక్చుడు చుక్క గంగారెడ్డి, శ్రేయాన్స్ హోటల్ (కొండగట్టు) సంతోష్ రావు,వ్యాపారవేత్త రేగొండ నరేష్, భారత్ హైస్కూల్ కరస్పాండెంట్ రామారావు,సామాజిక కవి, రచయిత దేవరశెట్టి జనార్ధన్, రాజు తదితరులు పాల్గొని, కళాకారుడు రాజును అభినందించారు..