మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని….శివ కల్యాణం – రథోత్సవం


IMG-20190305-WA0049

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, సోమవారం
బుగ్గారంలోని సంతాన యుక్త శ్రీ సాంబశివ నాగేశ్వరాలయంలో  శివ కల్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించగా,

IMG-20190305-WA0426

మంగళవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిపారు.

IMG-20190305-WA0432

ఆలయ కమిటి చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి నేతృత్వంలో బుగ్గారపు నరహరి శర్మ వేద పండితులచే కల్యాణ వేడుకలు, రథోత్సవంతో పాటు విశేషమైన పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అంగరంగ వైభవంగా శ్రీ సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవం..

బుగ్గారం గుట్టల్లో కిక్కిరిసిన భక్త జనం

శివ శక్తుల పేటతుల్లులు –
దీక్షా పరుల శివతాండవం

ఒగ్గు కళాకారుల కళా ప్రదర్శన

IMG-20190305-WA0434

అలరించిన
రెలా… రెలా….. పాటలు

వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం

IMG-20190305-WA0442

అన్నదానానికి ఉచిత సేవలందించిన హమాలి సంఘం కార్మికులు

శివుని రథాన్ని స్వయంగా లాగిన మహిళా భక్తులు – పిల్లలు

IMG-20190305-WA0441

ఈ ఉత్సవ కార్యక్రమాలలో శ్రీ హరి మౌన స్వామి, జడ్ పిటిసి  శ్రీమతి బాదినేని రాజమణి, పీఏసీఎస్ చైర్మన్ బాధినేని రాజేందర్, బుగ్గారం సర్పంచ్ శ్రీమతి  మూల సుమలత – శ్రీనివాస్, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడైన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, శివ దీక్షా స్వాములు, కట్కూరి అంజయ్య, బొద్దుల లక్ష్మణ్, బుదారపు గంగారాం, పెద్దనవేని రాఘన్న, తాడేపు లింగన్న, భారతపు మహేష్, పెద్దనవేని శంకర్, జోగినిపల్లి సుచెందర్, గంగాధర్, రవి, శేఖర్, చుక్క మల్లారెడ్డి, సాన తిరుపతి, గంజి జగన్, సుంకం ప్రశాంత్, మాదాసు రాజన్న, కూతురు పోచమల్లు, దాసరి శ్రీనివాస్, అడ్డగట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.