రామగుండం లో గడప గడపకు ప్రచారంలో మక్కన్ సింగ్

www.telaganareporter.news✍9394328296

IMG-20181116-WA0018

రామగుండం లో గడప గడపకు ప్రచారంలో మక్కన్ సింగ్

 గోదావరిఖని, నవంబర్-15, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):– రామగుండం నియోజకవర్గo లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జిడికె 11ఇంక్లైన్ గని వద్ద కాంగ్రెస్ పార్టీ రామగుండం అసెంబ్లీ అభ్యర్ధి యంఎస్ రాజ్ ఠాకూర్ కార్మికులను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మద్దతు తెలిపిన 5ఇంక్లైన్ గ్రెస్ గోస్పెల్ చర్చి ఫదర్స్ పార్థనలు చేశారు. అలాగే
అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విసంపేట గ్రామం లో గడపగడప తిరుగుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేయి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు..

IMG-20181116-WA0017స్థానిక్ 20వ డివిజన్ అశోక్ నగర్ లో కాంగ్రెస్ మైనారిటి నాయకులు ఫక్రోద్దిన్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమo నిర్వహించారు. రామగుండం అసెంబ్లీ అభ్యర్థి యంఎస్ రాజ్ ఠాకూర్ హజరై ఇంటింటికి వెళ్లి ప్రజల ఆమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టికి ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. అలాగే స్థానిక గాంధీ నగర్ లోని టిడిపి కార్యలయంలో మరియు స్థానిక బార్ అసోషియేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశo లో కాంగ్రెస్ పార్టీ రామగుండం అసెంబ్లీ అభ్యర్థి యంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడుతూ గత టిఆర్ ఎస్ ప్రభుత్వం లో పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్తించారు.. ఈ నెలలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముస్తాఫా తండ్రి అబ్దుల్ రెహమన్ మృతి చెందగా వారి మృతదేహనికి నివాళ్లు ఆర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..