వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ భాయ్ దామోదర్ దాస్ మోడీ

వేములవాడ …టి రిపోర్టర్ :-భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ శనివారం రోజున వేములవాడకు విచ్చేసి రాజన్న దర్శనం చేసుకున్నారు..

 

DSC_1381

శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న….

DSC_1309

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ భాయ్ దామోదర్ దాస్ మోడీ

DSC_1313

అనంతరం బిజేపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలోపాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. వరంగల్ లో సత్యనారాయణశాస్ర్తి హత్య చాలా దారుణమని అన్నారు..

IMG-20181117-WA0965

నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయనకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు..

IMG-20181117-WA0964

నేడు భారతదేశం నరేంద్రమోదీ ఆధ్వర్యంలో మేకిన్ ఇండియా..డిజిటల్ ఇండియా దిశగా నడుస్తోందని అన్నారు..నేను ప్రధానమంత్రి సోదరునిగా కాకుండా సామాన్య వ్యక్తిగా రాజన్న దర్శనానికి వచ్చాననీ తెలిపారు..ఈ సంధర్భంగా బిజేపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రృష్ణ రాజన్న చిత్రపటాన్ని అందజేశారు..ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్.. విశ్వహిందు పరిషత్ రాష్ర్ట నాయకులు డాక్టర్ రాధాకిషన్..కూరగాయల శ్రీశైలం..సంటి మహేష్…బండ మల్లేశం…ప్రధాన కార్యదర్శి రేగుల సంతోష్ బాబు..రాజ్ కుమార్..మండలాల అధ్యక్షులు..కార్యకర్తలు పాల్గొన్నారు

DSC_1361 DSC_1364 DSC_1368 DSC_1372 DSC_1375

DSC_1335

DSC_1343