శ్రీ కోదండ రామాలయం లో కన్నుల పండువగా: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

IMG-20190414-WA0629__01

జగిత్యాల :  ఏప్రిల్ 14: sircilla srinivas 9849162111, telanganareporter. News


IMG-20190414-WA0840
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని,ఆదివారం
జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా, వైభవంగా జరిగింది. 

IMG_20190414_115455

శ్రీ సీతారామచంద్రమూర్తులకు ఎమ్మెల్యే డా. సంజయ్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

IMG-20190414-WA0823

ధరూర్ క్యాంప్ లోని శ్రీ కోదండ రామాలయంతో పాటుగా,

IMG_20190414_115357

గొల్లపల్లి రోడ్డులోని రామాలయం, బ్రాహ్మణవాడలోని శ్రీ రామమందిరం, అంగడి బజారులోని శ్రీ మార్కండేయ దేవాలయం తదితర ఆలయ ప్రాంగణాలలో…

IMG_20190414_115345

వేదపండితుల మంత్రోఛ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరగగా, పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై,  శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణ వైభోగాన్ని తిలకించి పునీతులయ్యారు.

IMG_20190414_115505

IMG_20190414_114814

శ్రీ రామ నవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయం  వద్ద గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వర్యంలో…..భక్తులకు దాహార్తి తీర్చడం కోసంగాను మంచినీటి పంపిణీ గావించారు.

IMG_20190414_124551 IMG_20190414_124602 IMG_20190414_124335