శ్రీ సత్య అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు

11SATHYA ABHAYA ANJENYA (11)

కోరుట్ల, ఏప్రిల్ 19; తెలంగాణ రిపోర్టర్……


11SATHYA ABHAYA ANJENYA (9)
కోరుట్ల శ్రీ సత్య అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా  శనిదోష పరిహారం,ప్రమాదల నివారణ, దుష్ట శక్తుల నివారణ కొరకు లక్ష తమలపాకులు,మరియు 11,111 వడలతో స్వామి  వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
11SATHYA ABHAYA ANJENYA (7)
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు, మున్సిపల్ చైర్మన్ గడ్డమిది పవన్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
11SATHYA ABHAYA ANJENYA (5)
ఈ కార్యక్రమంలో  నాయకులు,వార్డు సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
11SATHYA ABHAYA ANJENYA (2)11SATHYA ABHAYA ANJENYA (1)