సెయింట్ మేరీస్ హైస్కూల్ లో గురువారం విద్యార్థులు కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ), ముగ్గుల పోటీలు

జగిత్యాల జిల్లా: sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG_20190110_165206

పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో గురువారం విద్యార్థులు కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ), ముగ్గుల పోటీలు నిర్వహించారు.

IMG20190110155948

పలువురు విద్యార్తినిలు జట్లు,జట్లుగా ఏర్పడి వివిధ రంగులతో కూడిన ముగ్గులు తీర్చిదిద్దగా, విద్యార్థులు పలు డిజెన్లతో కూడిన వివిధ ఆకృతులతో తయారు చేసిన పతంగులను ప్రదర్శించారు.

IMG20190110155147

అందంగా తీర్చిదిద్దిన రంగవల్లుల ముగ్గులను, వివిధ ఆకృతులలో తయారు చేసిన పతంగులను ఎంపిక చేసి, బహుమతులను అందజేశారు.

IMG20190110160040

ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి ఆంటోని రీటా ముత్తు, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షుడు ఆంటోని ముత్తు, రోటరీ క్లబ్ లిటరసీ అండ్ విన్స్ ఏరియా చైర్మెన్ సిరిసిల్ల శ్రీనివాస్, హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

IMG20190110160215

విద్యార్థులకు చదువుతోపాటుగా సంస్కృతి, సాంప్రదాయాలపట్ల అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ( పతంగుల పండుగ, ముగ్గుల పోటీలు) ఎంతగానో దోహదపడతాయన్నారు..

IMG20190110160209