స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో… కెజి హైస్కూల్ మైదానం లో కిక్ బాక్సింగ్ పోటీలు

telanganareporter : sircilla srinivas, 9849162111, Jagtial.

IMG20181023171305

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో... స్థానిక కెజి హైస్కూల్ మైదానం లో మంగళవారం జరిగిన కిక్ బాక్సింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులందజేశారు.

IMG20181023171525

ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరస్పాండెంట్ కె.గంగారెడ్డి, ఎస్‌ జిఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, రోటరీ క్లబ్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్,

IMG20181023171453

ఆంటోని ముత్తు, పిఇటి విశ్వప్రసాద్ , కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షుడు డా.సుమన్, డా.రోజ, కోచ్ రామాంజనేయులు తో పాటు పలువురు పిఇటి లు, పాల్గొన్నారు.

IMG_20181023_180439

ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని నాలుగు జిల్లా లనుండి అండర్-14 మరియు అండర్-17 విద్యార్థినీ, విద్యార్థులు (40 టీములుగా, ప్రతి జిల్లా నుండి 10 టీములు) పాల్గొన్నారు..

IMG20181023171421

ఈ పోటీలలో విజేతలైన వారికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాంస్య పతకం లను అందజేయడం జరిగింది.

IMG20181023163845

ఈ నెల 27 న నిర్మల్ లో ….

కాగా, గోల్డ్ మెడల్స్ సాధించిన వారు ఈ నెల 27 న నిర్మల్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఎస్‌ జిఎఫ్ నిర్వాహకులు తెలిపారు.