హనుమాన్ జయంతి ఉత్సవాలు …

రంగారెడ్డి,  ప్రతినిధి:
శుక్రవారం 19వ తేదీన ఆంజనేయస్వామి ఆలయాలలో జయంతి ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు,స్థానికంగా ఉండే ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు శుద్ధితో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్వాహకులు సూచించారు.
20190418_172359
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు,ఈ సందర్భంగా భక్తులు ఆలయాలలో నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయని నమ్మకం