Bollywood News

IMG_20180407_173917_20180407174248345

Sri Reddy Goes half Nude In Front Of MAA

Sri Reddy has been endeavoring to figure out how to get her concern to the notice of Movie Artists Association of Telugu Cinema, MAA.The performing artist has been discussing the throwing lounge chair and how individuals have ‘utilized’ her for the sake of chances and dating.She made solid charges on [...]
Read More ....
sridevi

గుండె నొప్పి తో ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కన్నుమూత…

దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ కపూర్‌తో కలిసి ఆమె దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమెకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆమె కన్నుమూసినట్లు తెలిపారు. దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. [...]
Read More ....
virushka-2

ఒక్కటైన విరాట్‌ కోహ్లీ, అనుష్క!!!!…

నాలుగేళ్ళ ప్రేమాయణం ఏడడుగుల బంధంతో వారిద్దర్ని ఒక్కటి చేసింది. సుదీర్ఘ కాలపు ఊహాగానాలకు తెరదించుతున్నట్టుగా క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వారి ట్వీటర్‌ ఖాతాలో పెళ్ళి ఫోటోలు సాక్షిగా తమ వివాహం జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, కొద్ది మంది స్నేహితుల మద్య విరాట్‌-అనుష్క వివాహం వారు కోరుకున్నట్టుగా అత్యంత నిరాడంబరంగా జరిగింది. [...]
Read More ....
priyanka

ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం!!!….

మాజీ మిస్‌ వరల్డ్‌, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా మదర్‌ థెరిసా మెమోరియల్‌ అవార్డు అందుకున్నారు. యూనిసెఫ్‌కు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రియాంక వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రియాంక హాలీవుడ్‌ మూవీలతో ఫారెన్‌లో బిజీగా ఉండడంతో ఆమె తల్లి మధు చోప్రా ఈ జ్ఞాపికను అందుకున్నారు. [...]
Read More ....
deelep

దిలీప్‌@95 !!!!….

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ 95వ పడిలోకి అడుగుపెడుతున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీని దృష్ట్యా జన్మదిన వేడుకలను పెద్దఎత్తున జరపడం లేదని, ఆయనకు బాగా ఇష్టమైన బిర్యానీ, ఐస్‌క్రీమ్‌ను మాత్రమే సిద్ధం చేస్తున్నట్లు ఆయన సతీమణి, నటి సైరాబాను ఆదివారం వెల్లడించారు. ‘ఆయనకు బిర్యానీ, ఐస్‌క్రీమ్ చాలాఇష్టం. డాక్టర్ల సూచన మేరకు కొద్దిగా తినిపించి ఆయన సంతోషంగా ఉండేలా చూస్తాను’ [...]
Read More ....
KRITHI

అక్క ఎక్కడ?

కృతీ సనన్‌కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్‌ సనన్‌. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్‌ స్క్రీన్‌ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో [...]
Read More ....
virushka-2

రేపేనా! పెళ్లి?….

ఈ నెలలో ఇండియాకు పెద్ద ఈవెంట్‌ ఉంది. అయితే ఆ ఈవెంట్‌ జరుగుతున్నది ఇటలీలో! ఇదంతా కూడా.. ఇప్పుడు వింటున్న రూమర్లు నిజం అయితేనే. అనుష్క–విరాట్‌ల పెళ్లి కోసం దేశం ఎప్పటినుంచో చూస్తోంది. ఈ డిసెంబర్‌ 9న గానీ, లేదా 10, 11 తేదీల్లోగానీ పెళ్లి జరగొచ్చని ఇప్పటికి ఓవరాల్‌ కంట్రీ ఓ ఎస్టిమేషన్‌కి వచ్చింది! విరాట్‌ మ్యాచ్‌ను గెలిపిస్తాడో లేదో అంచనా వెయ్యొచ్చు. అనుష్క యాక్ట్‌ చేసిన మూవీ [...]
Read More ....
janvi (1)

అట్టా బెదరగొట్టొద్దు సారూ!!!!

జూనియర్‌ శ్రీదేవి జాన్వీ కపూర్‌ కెమెరాకు కొత్త కాదు. ఎక్కడికెళ్లినా ‘శ్రీదేవి కూతురు’ అంటూ వెంటాడే కెమెరాలు ఎన్నో. కానీ, కెమెరా ముందు నటనకు ఆమె కొత్త. ఇషాన్‌ కట్టర్, జాన్వీ కపూర్‌ జంటగా శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ధడక్‌’. మరాఠి చిత్రం ‘సైరట్‌’కు ఈ సినిమా రీమేక్‌. ‘ధడక్‌’ షూటింగ్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా జాన్వీ కపూర్‌ పై [...]
Read More ....
Anushka-Virat-Marriage

ఈనెలలోనే అనుష్క పెళ్లి!!!!!

టీమిండియా కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మల వివాహం ఈనెలలోనే జరగనుంది. చాలా ఏళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదనుకున్నారు. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళుతున్నారు. కొహ్లీ, అనుష్క.. డిసెంబర్ 9, 10, 11 తేదీలలో.. ఏదో ఒకరోజు ఘనంగా ఇటాలియన్ హంగులతో వివాహం చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీలంకతో ఈనెల [...]
Read More ....
Shahid-Deepika-Padmavati-Film

సంక్రాంతి బరిలో పద్మావతి!!!!!

 వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్‌ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై త్వరలో స్పష్టత రానుంది. దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు నటించిన పద్మావతి డిసెంబర్‌ 1న విడుదల కావాల్సి ఉండగా నిరసనకారుల ఆందోళనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మూవీపై నిషేధం విధించడంతో సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే జనవరి మొదటి వారం లేదా రెండోవారంలో పద్మావతి విడుదలకు సన్నాహాలు [...]
Read More ....