Devotional&Health Videos

IMG-20190324-WA0770

పెద్దాపూర్ గ్రామంలో అతిపెద్ద జాతర… మల్లన్న జాతర

జగిత్యాల జిల్లా : కోరుట్ల నియోజకవర్గం: పెద్దాపూర్, కోరుట్ల నియోజకవర్గం లోని పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం మల్లన్న జాతర జరిగింది.. ఈ జాతరలో వివిధ ప్రాంతాలనుండి వేలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు…. తెలంగాణ రాష్ట్రం లో జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం,పెద్ధపూర్ గ్రామంలో ప్రతీ సంవత్సరం నిర్వహించే అతిపెద్ద బోనాల జాతర ఇది. [...]
Read More ....
IMG-20190323-WA0477

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో గీత కంఠస్థ పోటీలు

 జగిత్యాల జిల్లా, మార్చి23: తెలంగాణ రిపోర్టర్, sircilla srinivas తిరుమల తిరుపతి దేవస్థానం, వారి హిందూ ధర్మం పరిషత్తు అధ్వర్యంలో  జగిత్యాల జిల్లాలోని    కడ్లపెళ్లి  మోడల్ స్కూల్ లో 200 మంది విద్యార్థులకు భగవద్గీత శిక్షణా తరగతులు గత 30రోజులుగా  నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భగవత్ గీత శిక్షణా పొందిన  14 మంది విద్యార్థులకు   శ్రీ  నంబి వేణుగోపాలా చార్య,  టీటీడీ హిందూ ధర్మ పరిషత్ ధర్మాచార్యులు, ఆకుబత్తిని [...]
Read More ....
IMG-20190322-WA0587

పోలీసుల అత్యుత్సాహం 👉ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో స్వామికి అపచారం…

👉కానరాని ఆలయ సిబ్బంది 👉బ్రహ్మ పుష్కరిణి ఉత్తర ద్వారాన్ని మూసి వేసిన పోలీస్ సిబ్బంది ధర్మపురి, 22 మార్చి 2019, తెలంగాణ రిపోర్టర్, డా.మధు మహాదేవ్ శర్మ ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల లో పోలీసుల అత్యుత్సాహం వల్ల స్వామి వారి ఎన్నడూ జరగని అపచారం జరిగింది. శుక్రవారం వేంకటేశ్వరుని తెప్పోత్సవ డోలోత్సవ కార్యక్రమం జరిగింది. పుష్కరిణిలో నికి స్వామి వారు ఉత్తర ద్వారం గుండా విచ్చేసి తెప్పోత్సవ దొలోత్సవాలు ముగించుకొని తిరిగి ఉత్తర [...]
Read More ....
IMG-20190322-WA0624

పోలీస్ ఠాణాలో పూజలందుకున్న నరసింహుడు

👉శోభాయమానంగా  సాగిన యోగ, ఉగ్ర నరసింహుల దక్షిణ దిగ్యాత్ర ధర్మపురి,  22 మార్చి 2019, తెలంగాణ రిపోర్టర్ డా. మధు మహాదేవ్ శర్మ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి  బ్రహ్మోత్సవాల్లో భాగంగా… శుక్రవారం సాయంత్రం శ్రీ యోగానంద, ఉగ్ర నరసింహ స్వాముల దక్షిణ దిగ్యాత్ర శోభాయమానంగా సాగింది. బ్రహ్మోత్సవాలు మొదలైన ఆరవ రోజున ఆనవాయితీగా జరిపే *స్వామివారి  దక్షిణ దిగ్యాత్ర* దేవస్థానం నుండి  స్థానిక రక్షకభట నిలయం వరకు కొనసాగింది. ఆనవాయితీ [...]
Read More ....
IMG-20190321-WA0798

కమనీయం ఉగ్ర నరసింహుని తెప్పోత్సవ డోలోత్సవం

👉కొత్త నరసింహస్వామి కొబ్బరి బెల్లాలు…… గోవిందా….. గోవిందా 👉కమనీయం ఉగ్ర నరసింహుని తెప్పోత్సవ డోలోత్సవం ధర్మపురి 21 మార్చి 2019 తెలంగాణ రిపోర్టర్, డా. మధు మహాదేవ్ శర్మ నరసింహ దేవాలయాలు దేశంలో ఎక్కడ చూసినా కొండలపై ననో ఎత్తైన ప్రదేశాల పైన నో తరచూ మనకు దర్శనమిస్తాయి. కానీ, ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై దశావతార సహిత సాలగ్రామ స్వయంభు విగ్రహ రూపంలో వామాంకమున లక్ష్మీ సమేతుడై విరాజిల్లుతునారు. [...]
Read More ....
IMG-20190318-WA0819

కన్నుల పండువగా తిరు కల్యాణోత్సవం 👉మూడు రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించిన నారాయణుడు

👉అపూర్వ సంప్రదాయం- ధర్మపురి క్షేత్రం ధర్మపురి మార్చి 18 , తెలంగాణ రిపోర్టర్ డా. మధు మహాదేవ్ శర్మ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీ స్వామివారల తిరుకల్యాణోత్సవం సోమవారం సాయంకాలము ప్రదోష కాలంలో గోధూళి సుముహూర్తమందు కన్నుల పండువగా జరిగింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం గోదావరి తీరాన వెలసిన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శిస్తే, అనంతమైన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని [...]
Read More ....
dharmapuri-sri-laxmi-nrusimha-swamy-1024x683

ధర్మపురి కి బ్రహ్మోత్సవ శోభ….17 నుంచి 29 వరకు కు ఉత్సవాలు

ధర్మపురి, 15 మార్చి 2019, తెలంగాణ రిపోర్టర్, డా. మధు మహాదేవ శర్మ •హాజరుకానున్న సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖా మాత్యులు •ఏర్పాట్లలో ఆలయ పాలకవర్గం జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం ధర్మపురి లో ఈ నెల 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా దేవస్థానం పరిధిలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. గోదావరి తీర ప్రాంతాల్లో పురవీధుల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా [...]
Read More ....
Dharmapuri Lakshmi Narasimha1

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ధర్మపురి మార్చి 6, తెలంగాణ రిపోర్టర్ ,డా.మధు మహదేవ్ శర్మ ఈ నెల 15 నుంచి 29 వరకు జరిగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్  డాక్టర్ శరత్  అన్నారు. బుధవారం ధర్మపురి ఓల్డ్ టీటీడీలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శరత్ [...]
Read More ....
WhatsApp Image 2019-03-05 at 10.15.12 PM

దుబ్బ రాజేశ్వర స్వామీ వారల రథోత్సవ వేడుకలు

జగిత్యాల జిల్లా….sircilla srinivas, 9849162111 మహా శివరాత్రి జాతర మహోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామం లో గల దుబ్బ రాజేశ్వర స్వామీ వారల రథోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి .. ఈ సందర్బంగా ఉత్సవ మూర్తులను రథం పై పెట్టి ఆలయం చుట్టూ ఊరేగించారు ..భక్తుల శివనామస్మరణ తో ఆలయం మారుమ్రోగిoది..రథోత్సవ వేడుకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది [...]
Read More ....
IMG-20190305-WA0442

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని….శివ కల్యాణం – రథోత్సవం

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, సోమవారం బుగ్గారంలోని సంతాన యుక్త శ్రీ సాంబశివ నాగేశ్వరాలయంలో  శివ కల్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించగా, మంగళవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిపారు. ఆలయ కమిటి చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి నేతృత్వంలో బుగ్గారపు నరహరి శర్మ వేద పండితులచే కల్యాణ వేడుకలు, రథోత్సవంతో పాటు విశేషమైన పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా శ్రీ సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవం.. బుగ్గారం [...]
Read More ....