Gallery

IMG-20190422-WA0336

నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కార ప్రదానం

 jagtial, 22-04-2019, telanganareporter.news తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్  ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో శ్రీమత్ కాశీ సింహాసనాదీశ్వర 1008 జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ చంద్రశేఖర శివా చార్య మహా స్వామి సహస్ర ల మీదుగా జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు, జ్యోతిష్య విధ్వాంసులు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కారం ప్రధాన [...]
Read More ....
IMG-20190419-WA0318

బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… హనుమాన్ జయంతి

శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ….T.AnandGoud బాలింగ్ సత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ అధినేత బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ చోట్లలో హఫిజ్ పెట్ రైల్వే స్టేషన్, సాయినగర్ యూత్ కాలనీ లో ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ గ్రామ పెద్దలు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. [...]
Read More ....
IMG-20190419-WA0262

 హనుమాన్ రథయాత్ర

శేరిలింగంపల్లి: april 19,  తెలంగాణ రిపోర్టర్.న్యూస్,T.Anand Goud హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ హనుమాన్ ఆలయం నుంచి శుక్రవారం హనుమాన్ రథయాత్ర, పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు‌. ఈ శోభాయమాన రథయాత్రను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాషాయపు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ రథయాత్ర లో [...]
Read More ....
11SATHYA ABHAYA ANJENYA (7)

శ్రీ సత్య అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు

కోరుట్ల, ఏప్రిల్ 19; తెలంగాణ రిపోర్టర్…… కోరుట్ల శ్రీ సత్య అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా  శనిదోష పరిహారం,ప్రమాదల నివారణ, దుష్ట శక్తుల నివారణ కొరకు లక్ష తమలపాకులు,మరియు 11,111 వడలతో స్వామి  వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు, మున్సిపల్ చైర్మన్ గడ్డమిది పవన్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు,వార్డు సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో [...]
Read More ....
20190418_172359

హనుమాన్ జయంతి ఉత్సవాలు …

రంగారెడ్డి,  ప్రతినిధి: శుక్రవారం 19వ తేదీన ఆంజనేయస్వామి ఆలయాలలో జయంతి ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు,స్థానికంగా ఉండే ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు శుద్ధితో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని నిర్వాహకులు సూచించారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు,ఈ సందర్భంగా భక్తులు ఆలయాలలో నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయని నమ్మకం [...]
Read More ....
nandi

నంది ప్రత్యేకత ….

  శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? ఆయన చరిత్ర ఒకసారి ఆ నందీశ్వరుని తల్చుకుందాం.. పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా [...]
Read More ....
jatayuvu

జటాయుమంగళం…భారీ జటాయువు విగ్రహం

  రావణుడు సీతాదేవి లంకకు తీసుకువెళుతున్నప్పుడు సీతాదేవిని కాపాడటం కోసం — చందాయమంగళం (జటాయుమంగళం) వద్ద జటాయువు రావణుడితో హోరా హొరీగా పోరాడి మరణించిన సంగతి తెలిసిందే …. ఇందుకు గుర్తుగా జటాయుమంగళం కొండపై భారీ జటాయువు విగ్రహాన్ని నిర్మించారు. కేరళలొ నిర్మించిన ఈ విగ్రహం, ప్రపంచంలొనే అతి భారీ పక్షి విగ్రహం కావడం విశేషం. courtesy: hindu samskriti/fb [...]
Read More ....
IMG-20190414-WA0893

అరాఫత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్య కన్ స్ట్రాక్షన్ సౌజన్యంతో భక్తుల కొరకు మంచినీళ్లు పంపిణి

Jagtial: april14: sircilla srinivas, 9849162111, telanganareporter. News ఆదివారం : శ్రీ రామ నవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయం ధరూర్ క్యాంప్ వద్ద గత సంవత్సరం మాదిరిగా…. ఈ సంవత్సరం కూడా అరాఫత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్య కన్ స్ట్రాక్షన్ సౌజన్యంతో భక్తుల కొరకు మంచినీళ్లు పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , పట్టణ సిఐ [...]
Read More ....
IMG_20190414_115455

శ్రీ కోదండ రామాలయం లో కన్నుల పండువగా: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

జగిత్యాల :  ఏప్రిల్ 14: sircilla srinivas 9849162111, telanganareporter. News శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని,ఆదివారం జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా, వైభవంగా జరిగింది.  శ్రీ సీతారామచంద్రమూర్తులకు ఎమ్మెల్యే డా. సంజయ్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ధరూర్ క్యాంప్ లోని శ్రీ కోదండ రామాలయంతో పాటుగా, గొల్లపల్లి రోడ్డులోని రామాలయం, బ్రాహ్మణవాడలోని శ్రీ రామమందిరం, [...]
Read More ....
IMG-20190414-WA0776

భద్రాచలంలో: శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం

భద్రాచలం: ఏప్రిల్ 14: sircilla srinivas, 9849162111, telanganareporter. News  శ్రీ కోదండ రామాలయం: శోభాయమానంగా  ముస్తాబైన  మిథిల ప్రాంగణం…  శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా, కన్నుల పండువగా, వైభవంగా మిథిల ప్రాంగణంలో  జరిగింది. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు…   ప్రభుత్వం తరఫున శ్రీ సీతారాములకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు…. భక్తుల [...]
Read More ....