Gossip News

IMG_20180531_165610

నా భర్తను కాపాడండి సార్…మా డాడీని రప్పించండి సార్..

జగిత్యాల జిల్లా: మే 31: sircilla srinivas 9849162111 కొడిమ్యాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణ గౌడ్ సస్పెన్షన్ ను ఎత్తివేయకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి వారం రోజులు గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ…. సత్యనారాయణ కుటుంబ సభ్యులు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట గురువారం కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ….జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏఏఓ కు వినతిపత్రం అందజేశారు.. తన [...]
Read More ....
aadhaar

ఆధార్‌కి లింక్‌ చేశారా???..

  సెటైరమ్మా.. సెటైరూ..! మీ పాన్‌ కార్డ్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? గుడ్‌.మీ బ్యాంక్‌ అకౌంట్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా?వెరీ గుడ్‌.మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? ఓసమ్‌.మీ కాలేజ్‌ ఐడీని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? మైండ్‌ బ్లోయింగ్‌.ఇప్పుడు ఇంకొక్క లింక్‌ మిగిలింది! అది కూడా పూర్తి చేసేస్తే మీరిక స్వచ్ఛ భారతీయుడు లేదా భారతీయురాలు. ‘అన్నీ [...]
Read More ....
old man

కసాయి కొడుకులు!!!!!!…

ఎనభై ఏళ్ల వయసు.. నలభై ఏళ్ల అంధత్వం.. పదేళ్ల క్రితం పక్షవాతంతో కాలం చేసిన భార్య.. ఆస్తులు తీసుకుని తండ్రిని కాదన్న కొడుకులు ఒకే ఊళ్లో ఉంటున్నా కన్నెత్తి చూడని దైన్యం అన్నం, నీరు, ఉప్పుతోనే వెంకటరెడ్డి బతుకు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో అమానవీయం ఎనిమిది పదుల వయసు! రెండు కళ్లూ కనిపించవు! తోడు లేకుండా అడుగు వేయలేని స్థితి! ఇరుగు పొరుగు ఏ కూరైనా వేస్తే అదే పరమాన్నం. [...]
Read More ....
baahubali

మరీ ఈ రేంజ్‌లో నా బాహుబలికి క్రేజ్‌ …????

బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయిన సినిమాల పేర్లతో చీరలు, డ్రెస్‌లు రావడం కొత్తేమి కాదు. హీరోయిన్‌, హీరోల పేర్లతో వస్త్ర వ్యాపారులు మార్కెట్‌ క్యాచ్‌ చేసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ను జ్యూవెల్లరి వ్యాపారులు సైతం అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ సాధించిన బాహుబలి సినిమా పేరుతో ఆభరణాలను తయారు చేసి మార్కెట్‌ రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాలోని కీలక ఘట్టాలను తీసుకొని లాకెట్‌లు గా మార్చేస్తున్నారు. శివగామి, బాల [...]
Read More ....
sffe

అమ్మ కాదు.. రాతి బొమ్మ!

ప్రియుడి మోజులో పడి నాలుగేళ్ల చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టిన తల్లి ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా..!’ అమ్మతనాన్ని, పేగుబంధాన్ని దారపుపోగులా తెంపేసే తల్లి తల్లే కాదంటూ ఓ సినీకవి పడ్డ ఆవేదన ఇదీ! తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంతో కన్నబిడ్డను రాచిరంపాన పెట్టిన అలాంటి ఓ ‘రాతి బొమ్మ’కర్కశత్వం వెలుగుచూసింది. ప్రియుడి మోజులో [...]
Read More ....
INS_Sindhuvijay_guarding

ఏకంగా ఆరు : చైనాకు వెన్నులో వణుకే!

చైనాను అంతర్జాతీయంగా ఇప్పటికే పూర్తిగా ఇరుకున పెట్టిన భారత్‌.. తాజాగా మరో అడుగు ముదుకేసింది, డోక్లాం వివాదం తరువాత సరిహద్దుల్లో భారత్‌ భద్రతను కట్టు దిట్టం చేసింది. ఇప్పటివరకూ న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లపై పెద్దగా దృష్టిపెట్టని భారత్‌.. ఏక కాలంలో ఆరు న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా స్పష్టం చేశారు. భారత నేవీ సామర్థ్యాన్ని ఇవి పరిపుష్టం చేస్తాయని [...]
Read More ....
TS Govt Grand Dinner at Golconda Fort-7

జిల్‌..జిగేల్‌..గోల్కొండ!!!!..

దేశ విదేశీ అతిథులు..ఆహా అనిపించే రుచులు..ప్రపంచ సుందరి అడుగులు.. వెరసి గోల్కొండ కోట మురిసింది. బుధవారం జీఈఎస్‌ ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ వంటకాల ఘుమఘుమలకు అతిథులు ఫిదా అయ్యారు. మంత్రి కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్, సానియా మీర్జా, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. [...]
Read More ....
iv

ఇవాంకాకు ప్రధాని ప్రత్యేక కానుక!!!…

విశిష్ట అతిథికి విశిష్ట కానుకే అందింది. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకాకు ప్రధాని మోదీ ప్రత్యేక బహమతిని అందజేశారు. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునరావృత నమూనాలతో కూడిన మెక్రో మోజాయక్‌ బాక్స్‌ను ఆమెకు ఇచ్చారు. విశేష నైపుణ్యంతో తయారు చేసిన ఈ బాక్స్‌ను ప్రధాని ప్రత్యేకంగా సూరత్‌ నుంచి తెప్పించినట్టు [...]
Read More ....
modi2

ఇవాంక సదస్సులో కేసీఆర్‌ ఉండగా.. మోదీ ఎందుకు వెళ్లారు?

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్‌ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. [...]
Read More ....
hqdefault (12)

మోడీ, ఇవాంకలకు స్వాగతం పలికేది ఎవరో తెలుసా?..

హైదరాబాద్: జిఇఎస్ సదస్సుకు హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇవాంక ట్రంప్‌లకు స్వాగతం పలుకబోతోంది ఎవరో తెలుసా? ‘నమస్తే నరేంద్రమోడీజీ… నమస్తే ఇవాంక ట్రంప్’ అంటూ ‘మిత్ర’ స్వాగతం పలుకనుంది. ఇంతకు మిత్ర ఎవరో తెలియదు కదూ. ఒక బోట్ (రోబో). కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి చెందిన బాలాజీ విశ్వనాథన్ ఈ రోబోను తయారు చేశారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. నగరంలో జరగనున్న జిఇఎస్ సదస్సు [...]
Read More ....