Hollywood News

missuniverseniel

విశ్వ సుందరి.. నీల్ పీటర్స్‌!!!….

దక్షిణాఫ్రికా ముద్దుగుమ్మ డెమీ లీగ్ నీల్ పీటర్స్ ఈ ఏడాది విశ్వ సుందరి టైటిల్‌ను గెలుచుకున్నది. 22 ఏళ్ల పీటర్స్.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. లాస్ వెగాస్‌లోని యాక్సిస్ థియేటర్‌లో ఉన్న ప్లానెట్ హాలీవుడ్ క్యాసినోలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ పెద్ద సమస్య అని, ఆ భయంకరమైన వ్యాధుల పట్ల పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఓ దక్షణాఫ్రికా [...]
Read More ....
images (24)

అందరికీ దండాలండోయ్‌!

తమిళసినిమా: మెర్శల్‌ చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి, అండగా నిలిచిన వారికి దండాలండోయ్‌ అని అంటున్నారు ఇళయదళపతి విజయ్‌. ఈ స్టార్‌ నటుడు  కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం మెర్శల్‌. సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించింది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించిన ఈ మెర్శల్‌ దీపావళి సందర్భంగా విడుదలై ఎంత సంచలన విజయం దిశగా పరుగులెడుతుందో,అంతగా వివాదానికి తెరలేపింది. జాతీయ స్థాయిలో [...]
Read More ....
veeri

కరీనా పెళ్లికి ఇదే ఆహ్వానం!

కరీనా కపూర్‌ పెళ్లి సైఫ్‌ అలీ ఖాన్‌తో అయింది కదా! ఇప్పుడు పెళ్లికి ఆహ్వానం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. అసలు విషయంలోకి వెళదాం. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి రెడీ అవ్వడం అంటేనే ఆడవాళ్లకు అదో పెద్ద విషయం. చీర అంటే దానికి తగ్గ నగలు, లెహెంగా అంటే దానికి మ్యాచింగ్‌ జ్యువెలరీ… పెట్టుకొనే బొట్టు, వేసుకునే జడ, దిద్దుకునే కాటుక, లిప్‌స్టిక్‌… ఇలా అన్ని విషయాల్లో చాలా కేర్‌ తీసుకుంటారు. [...]
Read More ....
Raja-The-Great-Review (1)

‘రాజా ది గ్రేట్’ మూవీ రివ్యూ

టైటిల్ : రాజా ది గ్రేట్ జానర్ : కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ తారాగణం : రవితేజ, మెహరీన్, వివన్, రాధిక, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్ సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : అనిల్ రావిపూడి నిర్మాత : దిల్ రాజు, శిరీష్ దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ [...]
Read More ....
secretsuperstar_1 (1)

‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’ సినిమా రివ్యూ

టైటిల్‌ : సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ తారాగణం : ఆమిర్‌ ఖాన్‌, జైరా వసీమ్‌, మెహర్‌ విజ్‌, రాజ్‌ అరున్‌, తిర్థ్‌ శర్మ దర్శకుడు : అద్వైత్‌ చందన్‌ జానర్‌ : డ్రామా చిత్ర నిడివి : 2:30 గంటలు  హైదరాబాద్‌ :తన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఎప్పుడూ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని చిత్రాలు నిర్మించే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌. ఆయన స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ గతంలో రైతుల సమస్యలు, సామాజిక [...]
Read More ....
9030032-3x2-700x467

ఇలాంటి భర్త నాకొద్దు.. “””మీడియా అర్ధం చేసుకోవాలి”””

October 11, 2017 న్యూయార్క్‌ : హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌(65)కు మరో గట్టి షాక్‌ ఎదురైంది. ఆయనను విడిచిపెట్టి వెళుతున్నట్లు భార్య ఫ్యాషన్‌ డిజైనర్‌ జార్జియానా చాప్‌మన్‌(41) ప్రకటించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న హార్వేపై హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని కొందరు, లైంగిక దాడి చేశారని ఇంకొందరు ఆయనపై కేసులు పెట్టగా తాజాగా ప్రముఖ [...]
Read More ....
Wheelchair

మిస్‌ వీల్‌చైర్‌గా బెలారస్‌ సుందరి October 09, 2017, 11:41 IST

 October 09, 2017 వార్సా: అందం అనేది శరీరానికి సంబంధించినదనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. చిన్న లోపమున్నా తాము అందంగా లేమని బాధపడేవారు ఎందరో. ఇక వికలాంగుల్లో చాలామంది తమ లోపాన్ని గురించి ఆలోచిస్తూ కుంగిపోతారు.  కానీ.. అందం అనేది అవయవాలకు సంబంధించినది కాదని, మనసు సంబంధించినదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది అలెగ్జాండ్రా చిచికోవా. వీల్‌చైర్‌కు పరిమితమైన 23 ఏళ్ల చిచికోవా.. అందాలపోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. మిస్‌ [...]
Read More ....
Lavanya Tripathi, Nani in Bhale Bhale Magadivoy Movie Images

నాని కూడా నిర్మాత అవుతాడట

హీరోలు నిర్మాతలుగా మారడం ఇప్పుడు సర్వసాధారణం. మహేష్ బాబు తన ప్రతి సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. రానా కూడా త్వరలోనే నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. ఇలా చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా మారుతున్న ఈ తరుణంలో.. ఈ లిస్ట్ లోకి నాని కూడా చేరాడు. తన [...]
Read More ....