Political

IMG_20190423_083441

కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉంది: నరెంద్ర మోడి

Gujarath, Ahmedabad, April23:9849162111   భారత లోకసభ ఎన్నికల పర్వంలో మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో…గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కును రానిప్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. మోడి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా తన తల్లి వద్దకు వెళ్ళి, ఆనవాయితీ గా ఆశీర్వాదము తీసుకున్నారు. ఆమె స్వీట్ ను తినిపించగా, మోడి తన తల్లికి సైతం తీపిని తినిపించారు. [...]
Read More ....
IMG-20190422-WA0019

అంతర్ రాష్ట్ర ఘరానాదొంగ మిర్యాల భాస్కర్ అరెస్ట – చాకచక్యంగా పట్టుకున్న రామగుండం సీసీఎస్ పోలీసులు..

కాల్వ శ్రీరాంపూర్ పోలీసుల సహయంతో రిమాండ్ కు తరలింపు… -వివరాలు వెల్లడించిన అడ్మిన్ అశోక్ కుమార్… పెద్దపల్లి, గోదావరిఖని, ఏప్రిల్-22, తెలంగాణ రిపోర్టర్:- వరంగల్  జిల్లా కి చెందిన మిర్యాల భాస్కర్ s/o నాగమల్లు వయస్సు : 25 సం,, కులం : వడ్డెర ,R/o పలివేల్పుల ,హసన్ పర్తి  అను వ్యక్తి  జల్సాలకి అలవాటు పడి దొంగతనాలు చేస్తూ,ఇప్పటి వరకు ఎన్నో సార్లు జైల్ కి వెళ్లి వచ్చినా [...]
Read More ....
IMG-20190422-WA0237

కర్నూల్ లో యువగ్యాని టెస్ట్….

కర్నూల్, ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా కర్నూల్ హోటల్ సూరజ్ గ్రాండ్ లో ఉదయం 10 – 1 వరకు నిర్వహించిన “యువగ్యాని టెస్ట్” కి ఎంతో మంది విద్యార్దులు పాల్గొని ఈ పరీక్షని ఘనంగా విజయవంతం చేశారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన  కార్యక్రమంలో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ [...]
Read More ....
IMG_20190421_102256

శ్రీ లంకలో 6 చోట్ల బాంబు పేలుళ్లు: దాదాపు 25 మంది మృతి ….. సుమారు 160 మందికి గాయాలు

శ్రీ లంకలో 6 చోట్ల బాంబు పేలుళ్లు: 3 హోటళ్లు, 3చర్చిలలో బాంబు పేలుళ్లు…దాదాపు   25 మంది మృతి …..    సుమారు 160 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం…. ఆదివారం కావడంతో చర్చిలలో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసుకోవడానికిగాను చర్చిలకు చేరుకున్న ప్రజలు, ఒక్కసారిగా బాంబు పేలుళ్లు జరగడంతో గందరగోళ పరిస్థితి… బాంబు పేలుళ్లు ఇస్లామిక్ తీవ్రవాదుల దుశ్చర్య అని శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తుంది… [...]
Read More ....
IMG-20190420-WA0597

కౌన్సిలర్ పై హత్యాయత్నం కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్: సిఐ ప్రకాష్

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 20: తెలంగాణ రిపోర్టర్, gangareddy ch జిల్లా కేంద్రంలో గత 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ పై హత్యా యత్నం సంఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ ప్రకాష్ తెలిపారు. గత కొంతకాలం నుండి రాజకీయ కక్ష్యలతో అనుమల్ల శ్రీనివాస్ పై ద్వేషం పెంచుకున్న బోగోజి ముఖేష్  ఖన్నా, పల్లెర్ల మధు, గొల్లపల్లి రవికుమార్, జటంగుల [...]
Read More ....
IMG-20190419-WA0326

మియాపూర్ బస్టాప్: చలివేంద్రం ప్రారంభం…

శేరిలింగంపల్లి: (మియపూర్)  తెలంగాణ రిపోర్టర్ , T.Anand goud వేసవి కాలంలో  ప్రజలు దాహం తీర్చుకోవడానికి మియపూర్ డివిజన్ మియపూర్ విల్లెజ్ మియాపూర్ బస్టాప్ వద్ద శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాని  మియపూర్ కార్పొరేటర్  మేకా రమేష్ , సిఐ వెంకటేష్ లు  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గంగాధర్, మోహనముదిరాజ్ , మహేందర్,వరలక్ష్మీ , హనుమంతరావు, ఖాజా, ప్రసాద్, రాజు, గురవయ్య , [...]
Read More ....
NIKHIL

ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది మీ కలా?…యువగ్యాని ఐఎఎస్ టాలెంట్ టెస్ట్ లోఉచితంగా పాల్గొనండి –

హైదరాబాద్: ఏప్రిల్ 19: తెలంగాణ రిపోర్టర్…  ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది మీ కలా? అయితే 10వ తరగతి మరియు ఇంటర్ రాసిన విద్యార్ధులకి ఇదే అద్భుతమైన ఆవకాశం. ” యువగ్యాని ” స్వచంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువగ్యాని ఐఎఎస్ టాలెంట్ టెస్ట్ లోఉచితంగా పాల్గొని గెలిచిన విద్యార్ధులకు IGNITE IAS (5 మరియు 3 Years Course) ఉచిత కోచింగ్ పొందండి. వెంటనే రిజిస్టర్ చేసుకోవడానికి www.yuvagyani.com [...]
Read More ....
financialliteracy

2020 నాటికి 13 మిలియన్ల మందికి ఆర్థిక అక్షరాస్యత…. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్: మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఎంఆర్‌ఆర్‌హెచ్‌ఆర్‌డీలో వొడాఫోన్ ఇండియా, లర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అవగాహన సదస్సును చేపట్టారు. 2020 నాటికి 13 మిలియన్ల మందికి ఆర్థిక అక్షరాస్యత కల్పించాలని సంస్థల లక్ష్యం. మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ఏడాది శిక్షణ పూర్తయిన సందర్భంగా కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. [...]
Read More ....
MLC-local body cadts

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో అభ్యర్థులు … పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి [...]
Read More ....
IMG_20190423_083441

కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉంది: నరెంద్ర మోడి

Gujarath, Ahmedabad, April23:9849162111   భారత లోకసభ ఎన్నికల పర్వంలో మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో…గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కును రానిప్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. మోడి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా తన తల్లి వద్దకు వెళ్ళి, ఆనవాయితీ గా ఆశీర్వాదము తీసుకున్నారు. ఆమె స్వీట్ ను తినిపించగా, మోడి తన తల్లికి సైతం తీపిని తినిపించారు. [...]
Read More ....
IMG-20190422-WA0221

ఎబివిపి అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం

జగిత్యాల: ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్….. జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో ఎబివిపి  జగిత్యాల శాఖ అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం  చేసిన abvp విద్యార్థులు ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు   [...]
Read More ....
IMG-20190422-WA0323

అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం

jagtial, april 22, telanganareporter, 9849162111 ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, రంగశాయిపల్లె గ్రామానికి చెందిన పోతు  రాజశేఖర్ కూతురు రిషిత ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు తీసుకపోతే… డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చెయ్యాలి, ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పడంతో పాప తండ్రి రాజశేఖర్ నిర్ఘాంత పోయి నైరాశ్యం చెందాడు.. [...]
Read More ....
IMG-20190422-WA0336

నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కార ప్రదానం

 jagtial, 22-04-2019, telanganareporter.news తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్  ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో శ్రీమత్ కాశీ సింహాసనాదీశ్వర 1008 జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ చంద్రశేఖర శివా చార్య మహా స్వామి సహస్ర ల మీదుగా జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు, జ్యోతిష్య విధ్వాంసులు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కారం ప్రధాన [...]
Read More ....
j

ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి శాసన మండలిలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో  టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జీవన్ రెడ్డి [...]
Read More ....
IMG-20190422-WA0237

కర్నూల్ లో యువగ్యాని టెస్ట్….

కర్నూల్, ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా కర్నూల్ హోటల్ సూరజ్ గ్రాండ్ లో ఉదయం 10 – 1 వరకు నిర్వహించిన “యువగ్యాని టెస్ట్” కి ఎంతో మంది విద్యార్దులు పాల్గొని ఈ పరీక్షని ఘనంగా విజయవంతం చేశారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన  కార్యక్రమంలో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ [...]
Read More ....
IMG-20190422-WA0270

తెలుగు ఉపాధ్యాయురాలు , కవయిత్రి శ్రీమతి కటుకం కవిత డా.బి.ఆర్ అంబేద్కర్ రత్న-2019 జాతీయ ప్రతిష్టాత్మక పురస్కార

కోరుట్ల: ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్  128వ జయంతి సందర్భంగా సాహితీ రంగంలో చేస్తున్న కృషికిగాను జగిత్యాల జిల్లా కోరుట్ల వాస్తవ్యురాలు ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు , కవయిత్రి శ్రీమతి కటుకం కవిత డా.బి.ఆర్ అంబేద్కర్ రత్న-2019 జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని  అందుకున్నారు. బెంగుళూరులోని సి.వి.రామన్ నగర్ లోని డి.ఆర్.డి.ఓ.కమ్యూనిటీ హాల్ లో డా. బి.ఆర్.అంబేద్కర్  ముని మనమలు బుద్ధిస్టు సొసైటీ [...]
Read More ....
IMG-20190421-WA0535__01

అందరి ఆశలు అడియాసలై, బంగరు తెలంగాణ నినాదం కేవలం అధికార పార్టీలోని ఒక్క కుటుంబానికే పరిమితమైంది: జగిత్యాల జిల్లా బిజెపి

జగిత్యాల జిల్లా : తేది: 21- 04 – 2019, sircilla srinivas, 9849162111, telanganareporter.news      ✍: భారతీయ జనతా పార్టీ… జగిత్యాల జిల్లా శాఖ కార్య వర్గ సమావేశం ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్స్ లో జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా, రాజకీయ-విద్యా-రైతాంగ సమస్యలపై రాజకీయ తీర్మానం చేసి, ఆమోదించారు. రాజకీయ తీర్మానం: నా తెలంగాణ కోటి రతనాల వీణ..అంటూ…తెలంగాణ ప్రజల మేధావుల, [...]
Read More ....
20190416_143759_rmedited

ఈవిఎం ల తరలింపు అంశంపై అనవసర రాధ్దాంతం : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.శరత్

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 16: sircilla srinivas, 9849162111, telanganareporter. News జగిత్యాల లో ఈవిఎం ల తరలింపు అంశంపై మీడియా, రాజకీయ నాయకులు చేస్తున్న రాధ్దాంతం ప్రజలలో అనవసరమైన అపోహలు, ఆందోళనలు సృష్టిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.శరత్ అన్నారు. సోమవారం అర్థరాత్రి ఈవిఎం ల తరలింపు అంశంపై మీడియా లో ప్రసారమైన వార్తా కథనాలపై ఆయన స్పందిస్తూ…అర్థరాత్రి ఈవిఎం ల తరలింపు అంశం అంతా అనుమానం [...]
Read More ....
IMG-20190311-WA0330

పసుపు, ఎర్ర జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి – ప్రభుత్వం వెంటనే పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలి

Jagtial Dist.March 11, telanganareporter.news భూ – రికార్డులలో తప్పులకు రెవెన్యూ అధికారులే బాధ్యులు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం — కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ది కోల్పోతున్న రైతులు —- చుక్క గంగారెడ్డి, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు రెవెన్యూ అధికారుల స్వార్థం, నిర్లక్ష్యం, అవినీతి వల్లనే భూ రికార్డులలో అనేక తప్పులు దొర్లాయని, అధికారుల తప్పిదాలే రైతుల పాలిట శాపంగా మారి కేంద్ర , [...]
Read More ....
IMG-20190305-WA0442

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని….శివ కల్యాణం – రథోత్సవం

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, సోమవారం బుగ్గారంలోని సంతాన యుక్త శ్రీ సాంబశివ నాగేశ్వరాలయంలో  శివ కల్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించగా, మంగళవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిపారు. ఆలయ కమిటి చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి నేతృత్వంలో బుగ్గారపు నరహరి శర్మ వేద పండితులచే కల్యాణ వేడుకలు, రథోత్సవంతో పాటు విశేషమైన పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా శ్రీ సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవం.. బుగ్గారం [...]
Read More ....
IMG-20190206-WA0307

పండగలా జరిగిన ప్రమాణ స్వీకారం… శుభాకాంక్షలు తెలిపిన కొండూరి…

సర్పంచ్ గా ఘన విజయం సాధించిన వెంకట్ రెడ్డికి “తెలంగాణ రిపోర్టర్“(ప్రతినిధి)  శుభాకాంక్షలు  రాజన్న సిరిసిల్ల జిల్లా, టి రిపోర్టర్(సంపత్ పంజ):- ************************************** ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఘన విజయం సాధించిన నెవూరి వెంకట్ రెడ్డి బుధవారం రోజున ప్రజల, గ్రామపంచాయతీ అధికారుల, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితులు ఆశీర్వాదాలు అందించారు. గ్రామ సర్పంచిగా మొదటి రోజు గ్రామంలో ప్లాస్టిక్ [...]
Read More ....
IMG-20190205-WA0292

టియుడబ్ల్యుజె 2019 క్యాలెండర్‌, డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, sircilla srinivas, 9849162111 నియోజకవర్గం అభివృద్ధి లో పాత్రికేయుల పాత్ర ఎంతో ఉంటుందనీ, శాసన సభ్యునిగా తాను చేపట్టే ప్రజోపయోగమైన కార్యక్రమాలకు సహకరించాలని జగిత్యాల శాసన సభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ అన్నారు. టియుడబ్ల్యుజె 2019 క్యాలెండర్‌, డైరీ ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.సురేందర్ కుమార్, బండ స్వామి, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇమ్రాన్, ఐజెయు జాతీయ కౌన్సిల్  [...]
Read More ....
IMG20190204110550

ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి..ఎస్ పి శ్రీమతి సింధుశర్మ

జగిత్యాల, sircilla srinivas, 9849162111 ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.. ప్రతీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే ఇలాంటి హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం అని జగిత్యాల జిల్లా ఎస్ పి శ్రీమతి సింధుశర్మ అన్నారు. ఒక్క పోలీసుశాఖనే కాకుండా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసినపుడు ఇలాంటి అవగాహన కార్యక్రమం విజయవంతం అవుతున్న నమ్మకంతోనే ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరిగిం జరిగిందని  వివరించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా [...]
Read More ....