Political News

MLC-local body cadts

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో అభ్యర్థులు … పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి [...]
Read More ....
anudeep ssvas.jpg1

.అమ్మ….నాకు కనిపించే దైవం…నా జీవితానికో స్ఫూర్తి మూర్తి

 sircilla srinivas, may 11, telanganareporter   అమ్మ నా దిక్సూచి  అమ్మ నా ధైర్యం అమ్మ మా ఇంటికి వెలుగు… నా జీవితానికో స్ఫూర్తి మూర్తి.. నా ప్రతీ అడుగులో తన చేయూత వెలకట్టలేనిది…. ఈ రోజు నేనింతటి స్థాయిలో ఉన్నానంటే అమ్మ నాకోసం అహర్నిశలు పడ్డ శ్రమ ఫలితమే…. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మగా జ్యోతి లభించడం నా పూర్వ జన్మ సుకృతం. నేను పాఠశాల విద్యార్థిగా [...]
Read More ....
anudeep

అనుదీప్  ఐఏఎస్, తెలంగాణ క్యాడర్ కు కేటాయింపు

Hyderabad,may11, 2019, telanganareporter 2017 లో అఖిలభారత సర్వీసులకు ఎన్నికైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వివిధ రాష్ట్రాల కేడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుండి ఉతీర్ణత సాధించిన మొదటి రాంకర్ అనుదీప్ కు మరియు 6వ రాంకర్ కోయ శ్రీహర్ష లకు తెలంగాణా క్యాడర్ ఐఏఎస్ అధికారులుగా పరిగణింప బడుతారు. ప్రస్తుతం వీరిద్దరూ ముసోరి లో శిక్షణ [...]
Read More ....
IMG-20190424-WA0629

విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా… ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ : ఏప్రిల్ 24:తెలంగాణ రిపోర్టర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా [...]
Read More ....
IMG-20190424-WA0580

బుగ్గారం జడ్పీటిసి బరిలో ఎంటెక్ విద్యార్థిని

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 24: తెలంగాణ రిపోర్టర్ -తండ్రి ఆశయాలతో మండల అభివృద్దే లక్ష్యం అంటున్న వినీల -తప్పకుండా గెలిచి బుగ్గారం మండల ప్రజలకు సేవ చేస్తా-  టీజేఎస్ జడ్పీటీసీ అభ్యర్థి చుక్క వినీల జగిత్యాల జిల్లా బుగ్గారం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంటెక్ విద్యార్థిని చుక్క వినీల D/O గంగారెడ్డి బుధవారం ప్రొ:యం. కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు.  ఈ [...]
Read More ....
IMG-20190420-WA0462

ఈ నెల 29 న న్యూడిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశం…ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి 

హైదరాబాద్: ఏప్రిల్ 20: తెలంగాణ రిపోర్టర్ ఈ నెల 29 న న్యూడిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మున్సిపల్ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ కు సంబంధించి తీసుకున్న చర్యలపై నిర్వహించే సమావేశానికి సంబంధించి సంబంధిత శాఖలు అవసరమైన సమాచారాన్ని ఈ నెల 23 లోగా పోల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు. శనివారం సచివాలయంలో  మున్సిపల్ ఘన వ్యర్ధాల నిర్వహణపై [...]
Read More ....
IMG-20190420-WA0414

నూతన వధూవరులకు కెసిఆ ఆశీర్వాదం…

హైదరాబాద్ : ఏప్రిల్ 20: తెలంగాణ రిపోర్టర్, 9849162111,sircilla srinivas రామోజీఫిల్మ్‌సిటీలో శనివారం, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు మనవరాలు వివాహం జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. [...]
Read More ....
kc1111

సీఎం కేసీఆర్ అత్యంత కీలకమైన, సంచలన నిర్ణయం దిశగా అడుగులు …

sircilla srinivas,9849162111, telanganareporternews.com         ఎవరో ఒకరు రాకపోరా.. మాకు మంచి జరగకపోదా..అని వేచి చూస్తున్న ప్రజానీకానికి  సంస్కరణలు రూపొందిస్తున్న.. మహా మనిషి కేసీఆర్‌ రూపం… రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలను ప్రక్షాళన చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైనది. పాలకులు ఓ నిర్ణయం తీసుకుంటే దానిపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతాయి. చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యతిరేకత అధిగమించడం అంత సులభం కాదు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత కీలకమైన, [...]
Read More ....