Political Videos

IMG_20190423_083441

కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉంది: నరెంద్ర మోడి

Gujarath, Ahmedabad, April23:9849162111   భారత లోకసభ ఎన్నికల పర్వంలో మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో…గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కును రానిప్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. మోడి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా తన తల్లి వద్దకు వెళ్ళి, ఆనవాయితీ గా ఆశీర్వాదము తీసుకున్నారు. ఆమె స్వీట్ ను తినిపించగా, మోడి తన తల్లికి సైతం తీపిని తినిపించారు. [...]
Read More ....
IMG-20190422-WA0019

అంతర్ రాష్ట్ర ఘరానాదొంగ మిర్యాల భాస్కర్ అరెస్ట – చాకచక్యంగా పట్టుకున్న రామగుండం సీసీఎస్ పోలీసులు..

కాల్వ శ్రీరాంపూర్ పోలీసుల సహయంతో రిమాండ్ కు తరలింపు… -వివరాలు వెల్లడించిన అడ్మిన్ అశోక్ కుమార్… పెద్దపల్లి, గోదావరిఖని, ఏప్రిల్-22, తెలంగాణ రిపోర్టర్:- వరంగల్  జిల్లా కి చెందిన మిర్యాల భాస్కర్ s/o నాగమల్లు వయస్సు : 25 సం,, కులం : వడ్డెర ,R/o పలివేల్పుల ,హసన్ పర్తి  అను వ్యక్తి  జల్సాలకి అలవాటు పడి దొంగతనాలు చేస్తూ,ఇప్పటి వరకు ఎన్నో సార్లు జైల్ కి వెళ్లి వచ్చినా [...]
Read More ....
IMG-20190422-WA0237

కర్నూల్ లో యువగ్యాని టెస్ట్….

కర్నూల్, ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా కర్నూల్ హోటల్ సూరజ్ గ్రాండ్ లో ఉదయం 10 – 1 వరకు నిర్వహించిన “యువగ్యాని టెస్ట్” కి ఎంతో మంది విద్యార్దులు పాల్గొని ఈ పరీక్షని ఘనంగా విజయవంతం చేశారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన  కార్యక్రమంలో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ [...]
Read More ....
IMG_20190421_102256

శ్రీ లంకలో 6 చోట్ల బాంబు పేలుళ్లు: దాదాపు 25 మంది మృతి ….. సుమారు 160 మందికి గాయాలు

శ్రీ లంకలో 6 చోట్ల బాంబు పేలుళ్లు: 3 హోటళ్లు, 3చర్చిలలో బాంబు పేలుళ్లు…దాదాపు   25 మంది మృతి …..    సుమారు 160 మందికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం…. ఆదివారం కావడంతో చర్చిలలో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసుకోవడానికిగాను చర్చిలకు చేరుకున్న ప్రజలు, ఒక్కసారిగా బాంబు పేలుళ్లు జరగడంతో గందరగోళ పరిస్థితి… బాంబు పేలుళ్లు ఇస్లామిక్ తీవ్రవాదుల దుశ్చర్య అని శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తుంది… [...]
Read More ....
IMG-20190420-WA0597

కౌన్సిలర్ పై హత్యాయత్నం కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్: సిఐ ప్రకాష్

జగిత్యాల జిల్లా: ఏప్రిల్ 20: తెలంగాణ రిపోర్టర్, gangareddy ch జిల్లా కేంద్రంలో గత 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ పై హత్యా యత్నం సంఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టౌన్ సిఐ ప్రకాష్ తెలిపారు. గత కొంతకాలం నుండి రాజకీయ కక్ష్యలతో అనుమల్ల శ్రీనివాస్ పై ద్వేషం పెంచుకున్న బోగోజి ముఖేష్  ఖన్నా, పల్లెర్ల మధు, గొల్లపల్లి రవికుమార్, జటంగుల [...]
Read More ....
IMG-20190419-WA0326

మియాపూర్ బస్టాప్: చలివేంద్రం ప్రారంభం…

శేరిలింగంపల్లి: (మియపూర్)  తెలంగాణ రిపోర్టర్ , T.Anand goud వేసవి కాలంలో  ప్రజలు దాహం తీర్చుకోవడానికి మియపూర్ డివిజన్ మియపూర్ విల్లెజ్ మియాపూర్ బస్టాప్ వద్ద శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాని  మియపూర్ కార్పొరేటర్  మేకా రమేష్ , సిఐ వెంకటేష్ లు  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గంగాధర్, మోహనముదిరాజ్ , మహేందర్,వరలక్ష్మీ , హనుమంతరావు, ఖాజా, ప్రసాద్, రాజు, గురవయ్య , [...]
Read More ....
NIKHIL

ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది మీ కలా?…యువగ్యాని ఐఎఎస్ టాలెంట్ టెస్ట్ లోఉచితంగా పాల్గొనండి –

హైదరాబాద్: ఏప్రిల్ 19: తెలంగాణ రిపోర్టర్…  ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది మీ కలా? అయితే 10వ తరగతి మరియు ఇంటర్ రాసిన విద్యార్ధులకి ఇదే అద్భుతమైన ఆవకాశం. ” యువగ్యాని ” స్వచంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువగ్యాని ఐఎఎస్ టాలెంట్ టెస్ట్ లోఉచితంగా పాల్గొని గెలిచిన విద్యార్ధులకు IGNITE IAS (5 మరియు 3 Years Course) ఉచిత కోచింగ్ పొందండి. వెంటనే రిజిస్టర్ చేసుకోవడానికి www.yuvagyani.com [...]
Read More ....
financialliteracy

2020 నాటికి 13 మిలియన్ల మందికి ఆర్థిక అక్షరాస్యత…. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్: మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని ఎంఆర్‌ఆర్‌హెచ్‌ఆర్‌డీలో వొడాఫోన్ ఇండియా, లర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత అవగాహన సదస్సును చేపట్టారు. 2020 నాటికి 13 మిలియన్ల మందికి ఆర్థిక అక్షరాస్యత కల్పించాలని సంస్థల లక్ష్యం. మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ఏడాది శిక్షణ పూర్తయిన సందర్భంగా కార్యక్రమంను ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. [...]
Read More ....