Technology&Sports Videos

నైట్ షెల్టర్ ప్రారంబించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

www.telaganareporter.news✍9394328296.. నైట్ షెల్టర్ ప్రారంబించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, జాన్-9,తెలంగాణ రిపోర్టర్,(దినేష్):- మిషన్ ఫర్ ఎలిమినేషన్ అఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్ ( మెప్మా) అధ్వర్యంలో జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ ( ఎన్. యు. ఎల్. ఎం.) లో భాగంగా మంజూరు కాబడిన నిధులు రూ. 45 లక్షల వ్యయంతో గోదావరిఖని బస్ స్టాండ్ వద్ద రామగుండం నగర పాలక సంస్థ నిర్మించిన [...]
Read More ....

పేకాట క్లబ్ లపై పోలీసుల దాడులు

www.telaganareporter.news✍9394328296.. రామగుండం కమిషనరేట్ లో పేకాట క్లబ్ లపై పోలీసుల దాడులు.. 👉ఖనిలో మాజీమంత్రి ఇంటిపై పోలీసుల దాడులు..పేకాటాడుతున్న పలువురి అరెస్టు.. 👉అసాంఘిక కార్యకాలాపాలపై సిపి దృష్టి.. హర్షం వ్యక్తం చేస్తున్న కమిషనరేట్ ప్రజలు.. రామగుండం కమిషనరేట్, జూన్ -3, తెలంగాణ రిపోర్టర్:-(దినేష్..✍) :- రామగుండం కమిషనరేట్ పరిధిలో పేకాట క్లబ్బుల పై పోలీసులు దాడులు జరిపారు.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్ పై పోలీస్ దాడులు…36 మంది పేకాట ఆడుతున్న వారి [...]
Read More ....
MLC-local body cadts

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో అభ్యర్థులు … పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి [...]
Read More ....
IMG_20190423_083441

కుంభమేళాలో స్నానం చేసినంత ఆనందంగా ఉంది: నరెంద్ర మోడి

Gujarath, Ahmedabad, April23:9849162111   భారత లోకసభ ఎన్నికల పర్వంలో మూడోదశ పోలింగ్ ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో…గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి తన ఓటు హక్కును రానిప్ పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. మోడి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుగా తన తల్లి వద్దకు వెళ్ళి, ఆనవాయితీ గా ఆశీర్వాదము తీసుకున్నారు. ఆమె స్వీట్ ను తినిపించగా, మోడి తన తల్లికి సైతం తీపిని తినిపించారు. [...]
Read More ....
IMG-20190422-WA0221

ఎబివిపి అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం

జగిత్యాల: ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్….. జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో ఎబివిపి  జగిత్యాల శాఖ అధ్యర్యంలో  ఇంటర్మీడియట్ అధికారి అశోక్ దిష్టిబొమ్మ  దహనం  చేసిన abvp విద్యార్థులు ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు   [...]
Read More ....
IMG-20190422-WA0323

అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం

jagtial, april 22, telanganareporter, 9849162111 ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పాపకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, రంగశాయిపల్లె గ్రామానికి చెందిన పోతు  రాజశేఖర్ కూతురు రిషిత ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు తీసుకపోతే… డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చెయ్యాలి, ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పడంతో పాప తండ్రి రాజశేఖర్ నిర్ఘాంత పోయి నైరాశ్యం చెందాడు.. [...]
Read More ....
IMG-20190422-WA0336

నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కార ప్రదానం

 jagtial, 22-04-2019, telanganareporter.news తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్  ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో శ్రీమత్ కాశీ సింహాసనాదీశ్వర 1008 జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ చంద్రశేఖర శివా చార్య మహా స్వామి సహస్ర ల మీదుగా జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు, జ్యోతిష్య విధ్వాంసులు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య కు మహా పండిత పురస్కారం ప్రధాన [...]
Read More ....
j

ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలుపొందిన టి. జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా టి. జీవన్ రెడ్డి శాసన మండలిలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో  టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జీవన్ రెడ్డి [...]
Read More ....
IMG-20190422-WA0237

కర్నూల్ లో యువగ్యాని టెస్ట్….

కర్నూల్, ఏప్రిల్ 22: తెలంగాణ రిపోర్టర్ ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ సంయుక్తంగా కర్నూల్ హోటల్ సూరజ్ గ్రాండ్ లో ఉదయం 10 – 1 వరకు నిర్వహించిన “యువగ్యాని టెస్ట్” కి ఎంతో మంది విద్యార్దులు పాల్గొని ఈ పరీక్షని ఘనంగా విజయవంతం చేశారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన  కార్యక్రమంలో ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) ప్రిన్సిపల్ జాన్ [...]
Read More ....