Reporter Interview

anudeep ssvas.jpg1

.అమ్మ….నాకు కనిపించే దైవం…నా జీవితానికో స్ఫూర్తి మూర్తి

 sircilla srinivas, may 11, telanganareporter   అమ్మ నా దిక్సూచి  అమ్మ నా ధైర్యం అమ్మ మా ఇంటికి వెలుగు… నా జీవితానికో స్ఫూర్తి మూర్తి.. నా ప్రతీ అడుగులో తన చేయూత వెలకట్టలేనిది…. ఈ రోజు నేనింతటి స్థాయిలో ఉన్నానంటే అమ్మ నాకోసం అహర్నిశలు పడ్డ శ్రమ ఫలితమే…. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మగా జ్యోతి లభించడం నా పూర్వ జన్మ సుకృతం. నేను పాఠశాల విద్యార్థిగా [...]
Read More ....
anudeep

అనుదీప్  ఐఏఎస్, తెలంగాణ క్యాడర్ కు కేటాయింపు

Hyderabad,may11, 2019, telanganareporter 2017 లో అఖిలభారత సర్వీసులకు ఎన్నికైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వివిధ రాష్ట్రాల కేడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుండి ఉతీర్ణత సాధించిన మొదటి రాంకర్ అనుదీప్ కు మరియు 6వ రాంకర్ కోయ శ్రీహర్ష లకు తెలంగాణా క్యాడర్ ఐఏఎస్ అధికారులుగా పరిగణింప బడుతారు. ప్రస్తుతం వీరిద్దరూ ముసోరి లో శిక్షణ [...]
Read More ....
IMG-20190413-WA0443

ఐఏఎస్ లేదా ఐపిఎస్ అవ్వాలనుకుంటున్నారా…అయితే… “యువగ్యాని టెస్ట్” రాయండి:

వరంగల్: ఏప్రిల్ 13: తెలంగాణ రిపోర్టర్…www.telanganareporter.news ఐఏఎస్ లేదా ఐపిఎస్ అవ్వాలని చాలామందికి కోరిక ఉంటుంది…. ప్రస్తుత కాలంలో సివిల్ సర్వీసెస్ పరిధి ఎంతో విసృతం అయ్యింది…. ఎంతోమంది విద్యార్ధులు ఐఏఎస్ కావాలి అని కలలు కంటున్నారు. ఈ కలని సాకారం చేసుకోవడానికి చాలామంది విద్యార్ధులు నిత్యం కృషి చేస్తున్నారు…. అలాంటి కల మీరు కూడా స్వంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ మరియు [...]
Read More ....
IMG_20190412_111458__01__01

“రుణం” సంగీత దర్శకుడు మల్లిక్ తేజ కు తెలంగాణ రిపోర్టర్ అభినందనలు..

జగిత్యాల జిల్లా : ఏప్రిల్ 12: తెలంగాణ రిపోర్టర్… శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ‘రుణం’ తెలుగు సినిమా కు మొదటిసారిగా జగిత్యాల కు చెందిన జానపద కళాకారుడు, గాయకుడు మల్లిక్ తేజ సంగీత దర్శకత్వం వహించాడు. స్థానిక దుర్గ కళామందిర్ థియేటర్ లో ‘ రుణం ‘ సినిమా విడుదలైంది.ఈ సందర్భంలో…థియేటర్ ఆవరణలో ప్రదర్శనకు ముందుగా …మల్లిక్ తేజకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసన [...]
Read More ....
IMG-20190331-WA0447

“టిఆర్ఎస్” తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాక‌ : ద‌ర్ప‌ల్లి రోడ్ షోలో ఎంపి క‌విత‌

నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క వ‌ర్గం: ద‌ర్ప‌ల్లి మండ‌లం: telanganareporter.news ‘టిఆర్ఎస్’ తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాక అని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌  అన్నారు.    ఆదివారం నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క వ‌ర్గంలోని ద‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో జ‌రిగిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భఃగా మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌లు, బోనాల‌తో ఎంపి క‌విత‌కు ఆహ్వానం ప‌లికారు. మంగ‌ళ‌హార‌తులు ప‌ట్టారు. బొట్టుపెట్టి ఆత్మీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. లంబాడా మ‌హిళ‌లు త‌మ సంప్ర‌దాయ [...]
Read More ....
IMG_20190326_170426

జన్మ సార్థకత చేసుకోవాలంటే ఐఎఎస్ సాధించడం ఒక్కటే….జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్

జగిత్యాల జిల్లా: sircilla srinivas, 9849162111, telanganareporter.news నీ జన్మ సార్థకత చేసుకోవాలంటే ఐఎఎస్ ఒక్కటేననీ…యుధ్దవీరుడు (భారత పైలెట్) అభినవ్ లాంటి ఆలోచన, పట్టుదల ఉండాలంటూ…ఒక లక్ష్యం ఎంచుకుని… గమ్యం చేరుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ డిగ్రీ విద్యార్థులకు ఉద్బోధించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విరూపాక్ష గార్డెన్స్ లో యుపిఎస్ సి (ఐఎఎస్, ఐపిఎస్ మొదలైనవి) మరియు గ్రూప్ పోటీ పరీక్షలపై అవగాహన [...]
Read More ....
IMG_20190323_164245

జగిత్యాల, కోరుట్ల ప్రజలందరికీ వందనాలు…ఆదరించి, ఆశీర్వదించండి – నిజామాబాద్ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా, మార్చి23: సిరిసిల్ల శ్రీనివాస్, telanganareporter.news *ఎక్కని కొండ లేదు…మొక్కని బండ లేదు…పసుపు, ఎర్ర మొక్కజొన్న రైతుల కోసం మేం చేయని పని లేదు… * ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసెలా కాంగ్రెస్ కుట్రపూరితంగా ఎలక్షన్ ఆగం చేసేలా వ్యవహరిస్తుంది ఎక్కని కొండ లేదు…మొక్కని బండ లేదు…పసుపు, ఎర్ర మొక్కజొన్న రైతుల కోసం మేం చేయని పని లేదు…రైతుల కోసం చెసిన పనులను చెప్పుకుంటూ పోతే, ఎంత సేపు చెప్పినా [...]
Read More ....
IMG-20190316-WA0480

గ్రామాల సమగ్రాభివృద్ది, పార్టీ పటిష్టత పై నిజామాబాద్ ఎంపి కవిత దృష్టి

నిజామాబాద్ : మార్చి16: తెలంగాణ రిపోర్టర్…..    అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడడం, గ్రామాల సమగ్రాభివృద్ది,  పార్టీ పటిష్టత పై నిజామాబాద్ ఎంపి కవిత దృష్టి సారించారు.  శనివారం ఆర్మూర్,  బాల్కొండ నియోజక వర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో ఎంపి కవిత మండలాల వారీగా సమావేశం అయ్యారు. ఉదయం ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో,  సాయంత్రం వేల్పూరు లో రోడ్లు, [...]
Read More ....
IMG-20190122-WA0256

రెండోరోజుకు చేరుకున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగం….

సిద్దిపేట : sircilla srinivas, 9849162111 రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీయాగం మంగళవారం రెండోరోజుకు చేరుకుంది. మొత్తం 300 మంది రుత్వికులతో ఐదు రోజులపాటు చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. విశాఖపట్నం కు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. చండీయాగంలో భాగంగా ఈ నెల 25 [...]
Read More ....