Tollywood

IMG-20180127-WA0528

ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్ ప్రారంభం

కరీంనగర్: జనవరి 27: 9849162111  www.telanganareporter.news ఆధ్య- నిక్షిత క్రియేషన్స్ బ్యానర్ పై అయిలు రమేష్ నిర్మిస్తున్న ” హౌస్ వైఫ్ ” చిన్న సినిమా షూటింగ్… శనివారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ముఖ్య అతిథిగా హాజరవగా, కార్పొరేటర్లు వై. సునీల్ రావు, చొప్పరి జయశ్రీ-వేణు, తెలంగాణ [...]
Read More ....
AMALAPAL

కొత్త చిత్రంలో… ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్

అభిలాష్‌ పిళ్లై రచనలో అనూప్‌ పణికర్‌ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఫోరెన్సిక్‌ సర్జన్‌గా అమలాపాల్ కొత్త చిత్రంలో నటిస్తోంది.. తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ‘మైనా’ సుందరి అమలాపాల్ ప్రస్తుతం విభిన్న కథలపై దృష్టిపెట్టింది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించిన అమల ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతోంది. . ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోవై, కోయంబత్తూరు, కేరళలోని [...]
Read More ....
RRR

ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ రామారావు, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తాత్కాలికంగా ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలతో ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి వస్తున్న విషయం తెలియగానే రాజమౌళి పరుగుపరుగున వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకుని ప్రారంభోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ అంటే ఇదే ఈ ప్రాజెక్టును [...]
Read More ....
nithin (1)

నితిన్ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్!!!!!….

లై’ సినిమాతో నిరాశపరిచిన యంగ్ హీరో నితిన్, ప్రస్తుతం యువ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, టైటిల్ ను గాని ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ [...]
Read More ....
Pawan Kalyan Agnathavasi Movie First Look ULTRA HD Posters WallPapers

పవన్ కళ్యాణ్ పై అలిగిన కీర్తి సురేష్!!!!…

టైటిల్ చూసి కంగారు పడకండి. ఇది సినిమాలో. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి, ఈ సినిమా నుండి గాలి వాలుగా అనే పాట నిన్న విడుదల అయ్యింది. ఈ పాటసిట్యువేషన్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ పాటకు ముందు కీర్తి సురేష్ పవన్ పై అలుగుతుందట. అప్పుడు పవన్ ఆమెను కూల్ చేయడానికి ఈ పాట పాడుతాడని తెలిసింది. త్రివిక్రమ్ సినిమాల్లో అలిగిన ప్రేయసిని [...]
Read More ....
Actor Sai Dharam Tej in Thikka Movie Stills

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్, కరుణాకరన్, కె.ఎస్.రామరావు చిత్రం!!!!

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఐ.ఎం.టి. కాలేజీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా [...]
Read More ....
vijay

తెలుగు మహాసభల కోసం హీరో హీరోయిన్ల డాన్స్!!!!…

అందాల ముద్దుగుమ్మ మెహరీన్‌. అర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ. ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వారు ఎందుకు అలా ఫొటోలు దిగారో. రహస్యం ఏంటో ఎవరికీ చెప్పలేదు. ఆయన బయట పెట్టలేదు. తాము ఒక సీక్రెట్ ప్రాజెక్టు చేస్తున్నట్లు ముందే చెప్పాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఓ సాంగ్ షూట్ లో చేశారని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి [...]
Read More ....
rak

నిర్మాతను తిట్టిన రకుల్ ప్రీత్ సింగ్!!!!!..

అందాల హీరోయిన్ రకుల్ ప్రీంత్ సింగ్ ఇంటికి ఓ నిర్మాత వచ్చారు. వచ్చీ రాగానే అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీ సంగతి నాకు తెలియదు. కథ చెప్పలేదు. ఎలా డబ్బులు తీసుకుంటానని కాస్తంత గట్టిగా మాట్లాడిందట రకుల్ ప్రీత్ సింగ్. డబ్బుల కోసం ఇదంతా చేసే టైపు నాది కాదని చెప్పిందట. అంతే కాదు.. సినిమాకు బుక్ అయితే అన్నింటిని చేయాలని చెప్పారట. అంతే అంతెత్తున లేచిందట రకుల్. మీ [...]
Read More ....
prasad

సూసైడ్‌కు ముందు విజయ్ సెల్ఫీ వీడియో!!!!

 సినిమా : నటుడు విజయ్‌ సాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సర్కిల్‌లో కలకలం రేపింది. విజయ్ ఆత్మహత్యపై ‘బజర్ధస్త్’ కమెడియన్ రాకేష్ విచారం వ్యక్తం చేశారు. ‘ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటీవ్ గా తీసుకునే వ్యక్తి విజయ్. మా గ్రూపులో సమస్య ఏదైనా షేర్ చేసుకుంటే మేం సాయం చేసేవాళ్లం. ఇలా జరిగి ఉండేది కాదు. నిన్న (ఆదివారం) రాత్రి ఈ విషాదం జరిగిందంటున్నారు. విషయం తెలియగానే ఉదయం మేం వచ్చి [...]
Read More ....
Vijay-Sai_0

భార్య వేధింపులతో నటుడు విజయ్‌ ఆత్మహత్య???…

సినిమా : టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు విజయ్‌ సాయి ఆ‍త్మహత్యకు పాల్పడ్డాడు. యూసఫ్‌గూడలోని అతని అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని సూసైడ్‌కి పాల్పడ్డారు. గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్న ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమా అవకాశాల్లేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు కూడా కారణమని కొందరు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, విజయ్‌ [...]
Read More ....
akhil

‘అఖిల్’ దెబ్బకు కాన్ఫిడెన్స్ మొత్తం పోయిందట…..

ఏ కొత్త హీరోకైనా తన తొలి సినిమా ఫ్లాప్ అయితే.. అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్లకైనా తొలి సినిమా పోయాక ఆత్మవిశ్వాసం సడలుతుంది. అక్కినేని అఖిల్ కూడా అందుకు మినహాయింపేమీ కాదట. తన తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టర్ కావడం అక్కినేని కుర్రాడిని మానసికంగా బాగా దెబ్బ తీసిందట. ఆ విషయాన్ని ‘హలో’ ఆడియో వేడుకలో చెప్పాడు అఖిల్. తనతో [...]
Read More ....